సికింద్రాబాద్ - విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యొక్క ఎడ్వాన్స్ రిజర్వేషన్ కాలం పొడిగింపు

రైలు నెంబర్లు 12806 / 12805 సికింద్రాబాద్ - విశాఖ జన్మభూమి సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క డిమాండ్‌ను దృష్టిలో వుంచుకొని, ప్రస్తుతం 10 రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యే ఎడ్వాన్స్ రిజర్వేషన్ కాలన్ని, మార్చి 9 వరకు 90 రోజుల పాటు పొడిగించబడినది. ఇక మార్చి 10 నుండి 120 రోజులవరకు పొడిగించబడుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Best viewed at 800×600 resolution with Internet Explorer 4.0 or Netscape Navigator 5.0 and higher.